కొన్ని నెలలు క్రితం నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు గొప్ప శుభవార్త దొరికింది. ఎన్నో అంచనాల మధ్య యంగ్ టైగర్ ఏన్.టి.ఆర్ నటించిన జనతా గ్యారేజ్ టీసర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేసారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 34 సెకండ్ల నిడివి కలిగిన టీసర్ని ఒక  అద్బుతమైన డైలాగ్ తో ముగించారు. 'బలవంతుడు బలహీనుడ్ని బయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఎ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలముంది.. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును..' అంటూ ఏన్.టీ.ఆర్ తన స్టైల్లో చెప్పాడు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. చివరగా ముస్లిం సొదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈధ్ ముబారక్ అంటూ మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తో ముగింపు పలికారు.  

Related Posts

Etiam accumsan

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Donec ac urna a ligula lobortis fermentum....

Pellente suscipit

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Donec ac urna a ligula lobortis fermentum....

Aenean finibus arcu

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Donec ac urna a ligula lobortis fermentum....