కబాలి ఇప్పుడు ఆ పేరు హాట్ టాఫిక్ గా మారింది సౌత్ లో ఏ హీరో కి లేనంత క్రేజ్ రజినీకాంత్ కి ఉంది.ఎవ్వరిని కదిలించినా కబాలి ఎలా ఉంటుంది కబాలి టికెట్స్ దొరికాయా అనే టాఫిక్ తప్పితే ఇంకేం వినిపించట్లేదు.ఎక్కడ చూసినా అభిమానులు టిక్కెట్స్ కోసం దియేటర్స్ దగ్గర ఎదురుచూస్తూనే ఉన్నరు కానీ దియేటర్ యాజమాన్యం మాత్రం వారికి దొరకకుండా కార్పోరేట్ కొంపెనీ వాల్లకి అమ్మేస్తున్నారు.ఉన్న కొన్ని టిక్కెట్స్ కూడా 5 రెట్లు పెంచి అమ్ముతున్నరు.అయినా కూడా తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజు ఎంత డబ్బు పెట్టి చూడడానికైనా సిద్దపడుతున్నరు. కొసమెరుపు ఎంటంటే ఈ మూవీ సందర్బంగా కొన్ని కార్పోరేట్ కొంపెనీలు ముందుగానే సెలవులు కూడా ప్రకటించడం కొసమెరుపు.ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎలా ఉంటుందో అని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నరు.