సమంత మహేష్ జంటగా నటిస్తున్న బ్రహ్మొత్సవం ఆడియో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ట్లుట్ ఏప్రిల్లో తిరుపతి వేదికగా ఆడియో రిలీజ్ ఉంటుందని ఊదరగొట్టిన బ్రహ్మొత్సవం టీమ్ తరువాతి వెన్యూని హైదరాబాద్ కి మార్చిన సంగతి తెలిసిందే. అయితే తొలుత మే6 గా ప్రకటించిన తేదీ కాస్త మళ్ళీ మరొక రోజుకు వాయిదా పడిందన్న వార్త మహేష్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.